కొత్త జిఎస్టి రాబడుల(రిటర్న్ల) ను ఫైలింగ్ చేసే ప్రక్రియ ఆలస్యం అయ్యింది

జిఎస్టి (GST) రిటర్న్ దాఖలు చేయడం అనేది  ఎప్పుడూ కష్టం! కాదా?

అదృష్టవశాత్తు, ప్రభుత్వం కొత్త సాధారణ జిఎస్టి(GST) రాబడుల(రిటర్న్ల) ఫారం ద్వారా దీనిని తేలిక చేస్తానని వాగ్దానం చేసింది. ఇది ఏప్రిల్ 1, 2019 నాటికి మీకు అందుబాటులో ఉంటుంది , కానీ ఇది ఇప్పటికీ జరగట్లేదు. ఇది ఆలస్యమైంది!

క్రొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ 100%  సిద్ధమైన తర్వాత కొత్త తేదీ నిర్ణయించబడుతుంది.

కొత్త ప్రక్రియ ఏమవుతుంది ?

  • మీ వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లు అయితే , ప్రతి నెల జిఎస్టిఆర్ – 1(GSTR 1), జిఎస్టిఆర్ – 2(GSTR 2) మరియు జిఎస్టిఆర్ – 3(GSTR 3) ని ఫైలింగ్ చేయ వలసిన  అవసరం లేదు. ఈ రెండు ఫారంలలో మీరు ఒకదాన్ని ఫైల్ చెయ్యాలి – సుగం మరియు సహజ్ కు 3 నెలల్లో ఒకసారి (త్రైమాసిక ప్రాతిపదిక) లో ఫైల్ చేయాలి.
  • “సహజ్” రాబడుల(రిటర్న్) ఫారం బి2సి  వ్యాపారం కోసం అంటే వినియోగదారులకు సరఫరా చేసే వ్యాపారాలు
  • “సుగం” అనేదాని  బి2బి వ్యాపారం కోసం అంటే వ్యాపారాలను  ఇతర వ్యాపారాలు మరియు వినియోగదారులకు సరఫరా చేయడం.
  • ఏమైనప్పటికీ మీరు ఇప్పటికీ (జిఎస్టిఆర్ – 3బి) GSTR-3B ను ఫైల్ చేయాలి.
  • మీరు ఏ కొనుగోళ్లు చేయనట్లయితే ,ఒక  ఆర్థిక సంవత్సరంలో ఏ త్రైమాసికంలోనైనా  బయటి పన్ను పై బాధ్యత మరియు లోపలి పన్నుపై  ఋణం లేదు. మీరు మొత్తం త్రైమాసికంలో కేవలం ఒక ‘సున్న’ రిటర్న్/రాబడులను  ఫైల్ చేయాలి.
  • మీరు కేవలం ఎస్ఎంఎస్ ద్వారా  ఫైలును రిటర్న్ చేయవచ్చు. బాగుంది, వినడానికి ఇది చాలా సులభంగా   వుంది !

వీటి యొక్క ప్రయోజనాలు ఏమిటి?

  • చిన్న వ్యాపారవేతలకు జిఎస్టి రాబడుల(రిటర్న్)ను  ఫైల్ చేయడానికి సులభం అవుతుంది.
  • అనుసరణ సమస్యలు ఇక  ఉండవు .
  • అమ్మకాపుదారుల మరియు కొనుగోలుదారుల పట్టిక (ఇన్వాయిస్)లను  సులభంగా సరిపోలవచ్చు.

మీరు దీని గురించి ఏమి అనుకుంటున్నారు? క్రింద వ్యాఖ్యానం (కమెంట్) చేయండి.

హ్యాపీ వ్యాపారింగ్ !!!vyaparapp, business accounting, invoicing app. billing, create invoice

 

You May Also Like

Leave a Reply