వ్యాపారాల వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జిఎస్టిఆర్-9ని తయారు చేయడం ప్రారంభించాలి

మే పూర్తయింది! జూన్ వచ్చేసింది! మీ వంటి జిఎస్టి పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవలసినవి ఇక్కడ ఉన్నాయి:

2017-18 ఆర్ధిక సంవత్సరానికి జిఎస్టిఆర్-9ను దాఖలు చేయడానికి గడువు 30 జూన్ 2019.

✔ మీరు ఒక మిశ్రమ పథకం పన్ను చెల్లింపుదారు లేదా ఇ-కామర్స్ నిర్వాహకులు అయితే, మీరు మరొక ఫారమ్ (జిఎస్టిఆర్-9 కాదు) ఉపయోగించి వార్షిక రాబడిని దాఖలు చేయాలి.

మీ వార్షిక టర్నోవరు రూ. 2 కోట్ల కన్నా ఎక్కువ అయితే, మీరు జిఎస్టిఆర్-9తో పాటుగా జిఎస్టిఆర్-9సి కూడా దాఖలు చేయాలి.

జిఎస్టిఆర్-9 దాఖలు చేయాలంటే ఏమి చేయాలి ?

✔ జిఎస్టిఆర్-9 దాఖలు చేయడం సులభం కాదు! మీరు మొదటి నుండి మీ వ్యాపార లావాదేవీలను పూర్తిగా తిరిగి తనిఖీ చేయాలి.

✔జిఎస్టిఆర్-9లో,కొన్ని పట్టికలులో సమాచారం వాటంతట అవే నిండిపోతా ఉంటాయి, కానీ గతంలో దాఖలు చేసిన జిఎస్టిఆర్-1 మరియు జిఎస్టిఆర్-3బిని ఉపయోగించి మీరు నింపాలి.

✔ మీరు చెల్లించిన పన్ను, మీ విక్రేతలు దాఖలు చేసిన రిటర్న్లు, మీ ఖాతా పుస్తకాలు, మరియు  మీ జిఎస్టిఆర్-9 అన్ని ఒకటే చెప్పాలి! డేటా ప్రతి దానిలో ఒకేలా ఉండాలి.

 ✔ మీ ఖాతాల పుస్తకాల మధ్య ఏదైనా తేడాలు ఉంటె మరియు జిఎస్టిఆర్-9 తిరస్కరించబడుతుంది.

మీ జిఎస్టిఆర్-9 లో తప్పులు కనిపిస్తే మీరు పన్ను శాఖ నుండి నోటీసులను పొందుతారు.

మీరు ఆన్లైన్లో పన్నులను చెల్లించి, జిఎస్టిఆర్-3బిలో తప్పులు చేస్తే, మీ జిఎస్టిఆర్-9 తప్పు డేటాతో నిండిపోతుంది.

✔ బి2బి మరియు బి2సి విక్రయాలు జిఎస్టిఆర్-1 ద్వారా తప్పుగా నివేదించబడి ఉంటే, అది ఇప్పుడు మార్చడం కుదరదు.

✔ ముందుగానే తప్పులను గుర్తించడానికి, మీ వ్యాపార డేటా యొక్క డిజిటల్ కాపీ లేకపోతే, మీ ఖాతా పుస్తకాలలో వెయ్యి లావాదేవీలను తనిఖీ చేయవలసి ఉంటుంది.

 ఒకవేళ మీరు వ్యాపార్ వంటి స్మార్ట్ బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ను వాడుతున్నట్లైతే,  అది త్వరగా మీరు చేసిన పొరపాటును గుర్తించి తప్పులను సరిచేయడానికి సహాయపడుతుంది (ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి), మీరు తప్పించుకున్నట్టే!

మీరు జిఎస్టిఆర్-9ని ఉపయోగించి అదనపు ఐటిసిని దావా చేయలేరు.

జిఎస్టిఆర్-9 దాఖలు చేసే ముందు మీరు ప్రభుత్వానికి బాకీ ఉన్న పన్ను చెల్లించాల్సి ఉంటే, అది తప్పకుండా మీరు ఖచ్చితంగా చెల్లించాలి.

ఎటువంటి ఆలస్యం చేయకుండా జిఎస్టిఆర్-9ని తయారుచేయడం ప్రారంభించండి! గడువుకు ముందు జిఎస్టిఆర్-9తో ఉన్న అన్ని సమస్యలను త్వరగా పరిష్కారం చేయండి.

జిఎస్టిఆర్-9 విజయవంతంగా దాఖలు చేయడం వలన రాబోయే సంవత్సరాల్లో మీరు సరైన  ఒత్తిడి లేని వ్యాపారాన్ని చేయడంలో సహాయపడుతుంది!

www.vyaparapp.in లో మాత్రమే తాజా జిఎస్టి వార్తలను తెలుసుకోండి.

Source: Economic Times

Happy Vyaparing!!!

 

 

You May Also Like

Leave a Reply