వ్యాపార్ను ఉపయోగించి జిఎస్టిఆర్-1ని ఉత్పత్తి చేయడం ఎలా?

సాధారణ జిఎస్టి కింద నమోదు చేసుకున్నారా?

ఒకవేళ మీ సమాధానం అవును’ అయితే, మీరు ప్రతి నెల 10వ తేదీ లోపల మీ జిఎస్టిఆర్ – 1 రిటర్న్స్ ఫైల్ చేయాలి

జిఎస్టిఆర్-1ని స్వయంగా మీరే సిద్ధం చేసుకోవడం కష్టం. కానీ, వ్యాపార్ వంటి వ్యాపార అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ఎంతో సులభంగా, క్షణాలలో తయారు చేసేలా చేస్తుంది

వ్యాపార్ను ఉపయోగించి జిఎస్టిఆర్-1ని ఉత్పత్తి చేయడానికి 5 సులభమైన దశలు ఇక్కడ ఉన్నాయి:

దశ 1: మీ వ్యాపార్ అనువర్తనం తెరచి, ఎడమవైపున్న మెనూను నొక్కి, రిపోర్ట్స్ మీద నొక్కి, జిఎస్టిఆర్ రిపోర్ట్లను చేరుకోవడానికి స్క్రోల్ చేసి జిఎస్టిఆర్-1ని నొక్కండి.

దశ 2: ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి మీరు జిఎస్టిఆర్-1ను ఉత్పత్తి చేయాలనుకుంటే, FROM కోసం “జనవరి 2019” మరియు TO ఫీల్డ్ కోసం “ఏప్రిల్ 2019” ఎంచుకోండి.

దశ 3: ఇప్పుడు, సంస్థ పేరును ఎన్నుకోండి

దశ 4: మీ జిఎస్టిఆర్-1 రిపోర్టు తయారయ్యింది. ఇచ్చిన వ్యవధిలో మీ అమ్మకాలు మరియు అమ్మకాల రిటర్న్లు మీరు చూడవచ్చు

దశ 5: పిడిఎఫ్, ఎక్సెల్ ఫార్మాట్లో ఈ రిపోర్ట్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి లేదా చూడండి .

దశ 6: రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి జిఎస్టిఆర్-1 రిపోర్టును జిఎస్టి పోర్టల్ (https://www.gst.gov.in/) కు అప్లోడ్ చేయండి

 

వ్యాపార్ను ఉపయోగించి జిఎస్టిఆర్-3బిని ఉత్పత్తి చేయడం వల్ల లాభాలు:

 

  • మీరు అధిక సమయమును మరియు మీ యొక్క శ్రమను  కాపాడుకోవచ్చు
  • మీకు అకౌంటింగ్ జ్ఞానం అవసరం లేదు.
  • మీ జిఎస్టిఆర్-3బి రిటర్న్ జిఎస్టి పోర్టల్లో అంత సులభంగా తిరస్కరించబడదు.
  • ధృవీకరణ కోసం మీరు మీ జిఎస్టిఆర్-3బి రిటర్న్ను సులభంగా మీ అకౌంటెంట్తో షేర్ చేయవచ్చు

 

 

హ్యాపీ వ్యాపారింగ్

You May Also Like

Leave a Reply